ప్రగతి భవన్ ను అంబేడ్కర్ బహుజన భవన్ గా మార్చి పోలీసు ఉన్నతాదికారులను తయారు చేసే కార్మాగారంగా మారుస్తానని పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి స్పష్టం చేసారు. దళిత, గిరిజన ఆత్మగౌరవ దీక్ష ముగింపు సందర్బంగా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు.

PCC chief Revanth Reddy has made it clear that Pragati Bhavan will be converted into Ambedkar Bahujan Bhavan and turned into a factory for making police superiors. Revanth Reddy set fire to the Telangana government on the occasion of the end of Dalit and tribal self-respect Meeting.
#Revanthreddy
#Dalith
#Girijana
#Athmagourvadeeksha
#Tpcc
#Damodararajanarsimha
#Pccchief